సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకు గుంటూరు రైల్వే డిపోలో ఎంప్లాయిస్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో ఇంచార్జ్ పిటి నాయక్, ప్రత్యేక అతిథిగా విచ్చేసిన భరణి ప్రసాద్ ఆయనతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సెండ్ గుంటూరు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.