సీఎం రిలీఫ్ ఫండ్ కు పెమ్మసాని ఫౌండేషన్ రూ. కోటి విరాళం

61చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ కు పెమ్మసాని ఫౌండేషన్ రూ. కోటి విరాళం
వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం గురువారం పెమ్మసాని ఫౌండేషన్ రూ. కోటి విరాళం అందించారు. పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి రూ. కోటి చెక్కును కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు. విజయవాడ కలెక్టరేట్ లో రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొని, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమక్షంలో ఆయన చెక్కు ను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్