గుంటూరు: ఈ నెల 22 నుంచి ఐఎంఏ 66వ వార్షిక సదస్సు

52చూసినవారు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 66వ వార్షిక రాష్ట్ర సదస్సు ఈ నెల 22 నుంచి 24 వరకు గుంటూరులో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ జి. నందకిషోర్ వెల్లడించారు. గుంటూరు ఐఎంఏ హాలులో బుధవారం కిషోర్ మాట్లాడారు. మెడికల్ కాలేజీలోని జింఖానా ఆడిటోరియం వేదికగా ఈ సదస్సు జరుగుతుందని, 1500 మంది వైద్యులు పాల్గొంటారని చెప్పారు. ఇందులో భాగంగా నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం జరుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్