గుంటూరు: ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి

68చూసినవారు
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సోమవారం గుంటూరులో ఆందోళన చేపట్టారు. ఆలిండియా జైహింద్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ పార్టీ అధ్యక్షుడు ఫణిరాజు అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే వరకు రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు కలసి కట్టుగా పని చేయాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్