ఘన వ్యర్థాల నిర్వహణ పటిష్టంగా ప్రణాళికా బద్ధంగా చేపట్టినప్పుడే రోజువారి ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల సమస్య పరిష్కారం లభిస్తుందని కమిషనర్ హరికృష్ణ తెలిపారు. గురువారం ఆయన గుంటూరు రూరల్ మండలం నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ ని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజారోగ్య సిబ్బంది గుంటూరు లక్ష్యానికి అనుగుణంగా ప్రతిరోజు 320 టన్నుల వ్యర్థాలను ప్లాంట్ కు తరలించాలన్నారు.