పిడుగురాళ్లలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు

78చూసినవారు
పిడుగురాళ్లలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
పిడుగురాళ్లలో పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక వాహన తనిఖీ, డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. రాత్రి పూట అనవసరంగా తిరిగే వారిని నివారించే విధంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ క్షుణ్నంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్