పిడుగురాళ్ల పట్నంలోని మున్సిపల్ వర్కర్ గా పనిచేస్తున్న కాంట్రకుంట సీతారామయ్య మృతి చెందటంతో పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ మట్టి ఖర్చుల నిమిత్తం సీతారామయ్య కుటుంబానికి 15వేల ఆర్థిక సహాయం సంబంధించిన చెక్కును బుధవారం మున్సిపల్ సిబ్బంది చేత సీతారామయ్య కుటుంబానికి అందజేశారు.