టీడీపీ గెలవడంతో మొక్కులు చెల్లించుకున్న మహిళలు

68చూసినవారు
టీడీపీ గెలవడంతో మొక్కులు చెల్లించుకున్న మహిళలు
మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి బుగ్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు శనివారం కాలినడకన వెళ్లి టీడీపీ నాయకులు, మహిళలు తమ మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, గురజాలలో యరపతినేని అఖండ విజయం సాధించాలని, అలా సాధిస్తే కాలినడకన వస్తామని మొక్కుకున్నట్లు. శనివారం తమ వాటిని చెల్లించుకున్నామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్