15న మండల సర్వసభ్య సమావేశం

65చూసినవారు
15న మండల సర్వసభ్య సమావేశం
వెలిగండ్ల మండల పరిషత్ అధ్యక్షురాలు రామన మహాలక్ష్మి అధ్యక్షతన 15న ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సీహెచ్. రామచంద్రరావు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు శాఖల వారీగా పూర్తి సమాచారంతో రావాలన్నారు. ఈ సమావేశానికి గైర్హాజరైన వారిపై శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. తప్పనిసరిగా అధికారులు అందరూ హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్