ఉత్తమ ఆర్డీవోగా జాన్ ఇర్విన్

75చూసినవారు
ఉత్తమ ఆర్డీవోగా జాన్ ఇర్విన్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకుల సందర్భంగా గురువారం ఒంగోలులోని పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేతుల మీదుగా కనిగిరి ఆర్టీవో జాన్ ఇర్విన్ ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీవో జాన్ ఇర్విన్ ను కనిగిరి ఆర్డీవో కార్యాలయ సహచర ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్