విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

58చూసినవారు
విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే
కనిగిరి మోడల్ స్కూల్లో గురువారం జరిగిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందచేశారు. అనంతరం ఎస్ఎంసి చైర్మన్ పందిటి మోహన్ జాతీయ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ పందిటి మోహన్, వైస్ చైర్మన్ భార్గవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్