రహదారులకు మరమ్మతులు

72చూసినవారు
రహదారులకు మరమ్మతులు
హనుమంతునిపాడు మండలంలోని రహదారులకు శనివారం హనుమంతుని పాడు ఎంపీటీసీ ఉడుముల సుబ్బారెడ్డి, సొంత నిధులతో ఆర్ అండ్ బి రహదారుల గుంతలకు మట్టితో మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా ఉడుముల సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులుపూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్