9మందిపై కేసు నమోదు.. తుమ్బకోటలో నలుగ్గురు వ్యక్తులపై దాడి

73చూసినవారు
9మందిపై కేసు నమోదు.. తుమ్బకోటలో నలుగ్గురు వ్యక్తులపై దాడి
రెంటచింతల మండలంలోని తుమృకోట గ్రామంలో శుక్రవారం నలుగ్గురు వ్యక్తులపై రాళ్లు కర్రలతో దాడి చేయడంతో వారంతా గాయపడినట్లు ఎస్సై సీహెచ్ నాగార్జున తెలిపారు. పొట్టిపొగు పెద యాకోబ్ నగేష్, చిన్న యాకోబ్, బుజ్జిలు గాయాలు కాగా పెద్ద యాకోబు గుంటూరు సమగ్ర వైద్యశాలకు తరలించామన్నారు. ఈ దాడులకు ఆలేటి థామస్, నవీన్, దావీద్ తో పాటు మరో అరుగురిపై కేసు నమోదు చేశామన్నారు. గ్రామంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్