ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గా కె.ప్రసన్నకుమార్

74చూసినవారు
ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గా కె.ప్రసన్నకుమార్
కారంపూడి పట్టణంలోని వినుకొండ రోడ్డులో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గా కే.ప్రసన్నకుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సుమారు 10 రోజుల క్రితం ఏపీ మోడల్ స్కూల్ లో జరిగిన సంఘటన పై ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు ఆర్జెడిఎస్ఈ జోన్ 3 వారు ప్రిన్సిపల్ ప్రసన్నకుమార్ కు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్