నేడు మాచర్లలో నూతన ఓటు నమోదుకు ప్రత్యేక క్యాంపు

84చూసినవారు
ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు 18 సంవత్సరాలు నిండిన వారికి నూతన ఓటు దరఖాస్తునకు నేడు మాచర్లలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో బిఎల్ఓలు ప్రత్యేక క్యాంపు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ కార్యాలయంలో బిఎల్ఓలకు సమీక్ష నిర్వహించారు. పట్టణంలో 1 నుంచి 31వ వార్డులలో అర్హత గల వారిని గుర్తించి నూతన ఓటర్లుగా నమోదు చేయించాలని కమిషనర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్