కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

1551చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ శ్రీకేశ్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య క్రమాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలను సమర్పించారు. జేసీ శ్యామ్ ప్రసాద్, డీఆర్వో వినాయకం, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్