నరసరావుపేట: ప్రతి గామాన్ని అభివృద్ధి చేస్తాం

66చూసినవారు
నరసరావుపేట: ప్రతి గామాన్ని అభివృద్ధి చేస్తాం
పల్లెలకు పూర్వవైభవం తెచ్చేందుకే పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తెలిపారు. నరసరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో అబివృద్ది పనులకు ఆయన బుధవారం భూమి పూజ చేశారు. శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్