అంగన్వాడి కేంద్రాల్లో యోగా కార్యక్రమం

79చూసినవారు
అంగన్వాడి కేంద్రాల్లో యోగా కార్యక్రమం
రొంపిచర్ల సెక్టార్ పరిధిలో పలు గ్రామాలలో, అంగన్వాడి కేంద్రాల నందు, పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం గర్భిణీలతో కలిసి యోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రొంపిచర్ల సెక్టార్ సూపర్వైజర్ యోగ విశిష్టత తెలియజేశారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏకైక మార్గము యోగ అని అన్నారు. ఆరోగ్యవంతమైన ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకొనేందుకు, యోగ సరైన జీవ మార్గం అని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్