ఒంగోలు నగరపాలక సంస్థలో 37 సంవత్సరాలు విశిష్ట సేవలు అందించిన నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ కే. వెంకటేశ్వర్లు పదవీ విరమణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఒంగోలు మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ గంగాడ సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ సిటీ ప్లానర్ గా వెంకటేశ్వర్లు మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతర ఆయనను ఘనంగా సత్కరించారు.