రైతులకు బోనస్ పంపిణీ

76చూసినవారు
రైతులకు బోనస్ పంపిణీ
పాల ఉత్పత్తి దారుల సంక్షేమమే ధ్యేయంగా సంగం డెయిరీ కృషి చేస్తుందని సంగం డెయిరీ డైరెక్టర్ వలివేటి ధర్మారావు అన్నారు. శుక్రవారం పెదకూరపాడు మండలం త్యాల్లూరులో రైతులకు డెయిరీ మేనేజర్ పాతూరి ఆదినారాయణ, సంఘ అధ్యక్షులు గుత్తికొండ శ్రీనివాసరెడ్డి తో కలసి బోనస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో
ఉంగుటూరు బిఎంసి ఇన్చార్జి ఆనంద్ రావు, సూపర్వైజర్ బాజిబాబు, కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్