అభివృద్ధి కట్టుబడి ఉంటాము

72చూసినవారు
అభివృద్ధి కట్టుబడి ఉంటాము
నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట మండలంలోని వేల్పూరు, గ్రంథసిరి అచ్చంపేట గ్రామాల్లోని వినాయక స్వామివారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు నల్ల మేకల వెంకటేశ్వర్లు పెదకూరపాడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తుఫాను బాధితులకు పదివేల రూపాయలు చెక్కును ఎమ్మెల్యే కి అందజేశారు.

సంబంధిత పోస్ట్