వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వై. యస్. జగన్ ఆదేశాల మేరకు ప్రజలపై విద్యుత్ చార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబర్ 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలతో సంయుక్తంగా ఆందోళన చేపట్టాలన్న పిలుపుమేరకు మంగళవారం పొన్నూరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త అంబటి మురళి పార్టీ శ్రేణులతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు.