గుంటూరు జిల్లా కాకుమాను మండల కేంద్రంలో ఇండియన్ పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం ప్రమాదవశాత్తు టిప్పర్ లారీ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలోఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. డ్రైవర్ కి స్టీరింగ్ ఛాతిపై ఒత్తుకోవటం వలన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో అదుపుతప్పినట్లు స్థానికులు సమాచారం.