గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు జడ్పీ పాఠశాల విద్యార్థులు , ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పరిష్కరించుకొని గ్రామo లొ ర్యాలీ నిర్వహించారు. జాతీయ భావం ఉట్టిపడే విధంగా ప్రతి ఒక్కరు జెండాలు చేత పట్టి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ వేజెండ్ల ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచ్ ఆరుమళ్ళ విజయ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.