భూమిపై ప్రాణాంతక ప్రదేశం ఏదో తెలుసా?

68చూసినవారు
భూమిపై ప్రాణాంతక ప్రదేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో సముద్ర తీరాలు, దీవులూ, మిస్టరీ భవనాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే భూమిపై ప్రాణాంతక ప్రదేశం ఏదో తెలుసా? అదే బ్రెజిల్‌లోని ‘ఇల్హా డా క్వీమాడా’ దీవి. ఇక్కడ వేల రకాల విషపూరిత పాములు సంచరిస్తున్నాయట. దీంతో అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారెంటీ లేదు. ఇదే కారణంతో అక్కడికి వెళ్లడానికి బ్రెజిల్ ప్రభుత్వం ఎవ్వరికీ పర్మిషన్ ఇవ్వదట.

సంబంధిత పోస్ట్