యువకుడిని ఢీకొన్న రైలు.. తప్పిన ప్రమాదం (వీడియో)

77చూసినవారు
పెరూలోని లిమాలో ఓ యువకుడు మందు కొట్టి రైలు పట్టాలపై నిద్రపోయాడు. రైలు దగ్గరకు రాగానే ఆ యువకుడు నిద్రలేచి పక్కకు జరగబోయే క్రమంలో రైలు ఢీకొట్టింది. రైలు ఢీకొని కొంచెం దూరం వెళ్లగానే గమనించిన డ్రైవర్ రైలును ఆపేశాడు. అయితే ఈ ప్రమాదంలో సదరు యువకుడికి స్వల్పగాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్