రేపల్లె నియోజకవర్గం లో 127.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

66చూసినవారు
రేపల్లె నియోజకవర్గంలో గురువారం రాత్రి నుండి శుక్రవారం వరకు కురిసిన వర్షానికి 127.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.రేపల్లె మండలంలో 50.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 16.8 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 37.8 మిల్లీమీటర్లు, చెరుకుపల్లి మండలంలో 22.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.అకాల వర్షాలకు పలు ప్రాంతాలలో అంతర్గత రహదారులు నీట మునిగాయి.

సంబంధిత పోస్ట్