రేపల్లె నియోజకవర్గంలో 86.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

60చూసినవారు
మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి రేపల్లె నియోజకవర్గంలో 86. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రేపల్లె మండలంలో 8. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నగరం మండలంలో 34. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా చెరుకుపల్లి మండలంలో 36. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. చిరు వ్యాపారస్తులు, పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్