రేపల్లె: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

63చూసినవారు
విద్యార్థులు పాఠశాల దశనుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రేపల్లె పట్టణ సిఐ మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం రేపల్లె రూరల్ మండలం పేటేరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన నిర్వహించారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు రేపల్లె డిఎస్పి ఆవల శ్రీనివాసరావు పర్యవేక్షణలో పోలీస్ శాఖ చట్టాలు, ఆపదలో ఉన్నప్పుడు పోలీసులు స్పందించే తీరును విద్యార్థులకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్