రేపల్లెలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు

79చూసినవారు
సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ రేపల్లె అసెంబ్లీ ఇన్ ఛార్జ్ దోవా రమేష్ రాంజీ డిమాండ్ చేశారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా శుక్రవారం జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో రేపల్లెలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్