మద్దిపాడులో కులదూషణపై కేసు నమోదు

70చూసినవారు
మద్దిపాడులో కులదూషణపై కేసు నమోదు
మద్దిపాడు మండలం నేలటూరుకు చెందిన కుంచాల రమాదేవి అనే మహిళపై గురువారం కులదూషణ కేసు నమోదైంది. ఎస్సై మహేష్ మాట్లాడుతూ రమాదేవి, ఆమె భర్త అంకమ్మ రావు హైదరాబాద్ లో బేల్దారి పనులు చేసే సమయంలో పొన్నలూరు మండలం చెరుకూరుకు చెందిన సోదరులు పాలేటి శింగయ్య, కరుణాకర్ చీటీ కట్టారు. ఈ క్రమంలో కులం పేరుతో దూషించినట్లు ఆయన ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్