ఇసుక సరఫరా నిలిపివేత

74చూసినవారు
ఇసుక సరఫరా నిలిపివేత
రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలంకు చెందిన లింగాయపాలెం, తాళ్లాయపాలెం ఇసుక స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక సరఫరా ప్రక్రియను అధికారులు శుక్రవారం నిలిపివేశారు. వర్షాల కారణంగా ఇసుక సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఇంచార్జి ఆర్డీవో గంగరాజు తెలిపారు. శుక్రవారం ఆర్డీవో తుళ్లూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ సుజాతతో మాట్లాడారు. వర్షాలు తగ్గిన తర్వాత ఇసుక ఎప్పుడు ఇచ్చేది చెబుతామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్