తాడికొండ: ఏపీ మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉండవల్లి శ్రీదేవి

73చూసినవారు
తాడికొండ: ఏపీ మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉండవల్లి శ్రీదేవి
కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు రెండో జాబితా విడుదల చేసింది. మాదిగ వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి తాడికొండలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ చేశారంటూ ఈమెపై వైసీపీ నుంచి సస్పెండ్ చేయగా టీడీపీలో చేరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్