నేడు తెనాలిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

67చూసినవారు
నేడు తెనాలిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
తెనాలి పట్టణంలోని డీ-3 సెక్షన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ వెంకటసుధీర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జయప్రకాష్ నగర్, విఎస్ఆర్ కళాశాల రోడ్డు, బస్టాండ్ ఏరియా లలో చెట్ల కొమ్మల తొలగింపు చేపట్టినందున ఉదయం 7గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్