తెనాలి: వర్షాలతో పెరిగిన చలి

62చూసినవారు
తెనాలి: వర్షాలతో పెరిగిన చలి
తెనాలి పట్టణంలో చలి కాలంలో కురిసిన వర్షంతో ఏర్పడిన వాతావరణం కారణంగా చలి తీవ్రత పెరిగింది. చలికాలంలో వానలు కురుస్తుండటంపై మంగళవారం ప్రజలు విస్తుబోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా మొదలైన వర్షపు చినుకులతో అక్కడక్కడ మాగాణి భూముల్లో కోసిన వరి ఒదెలు తడిసిపోయాయి. వర్షపు జల్లులతో క్రిస్మస్ వేడుకలకు అసౌకర్యం కలిగించింది. పలు ప్రధాన వీధుల్లో క్రిస్మస్ అలంకారాలు చేసేందుకు వీలు లేకుండా పోయింది.

సంబంధిత పోస్ట్