ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

67చూసినవారు
కొల్లూరు మండలం గ్రామములో భట్టిప్రోలులో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరి ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని ప్రభుత్వం యొక్క పనితీరును కరపత్రాల రూపంలో ప్రజలకు అందించారు. కోటమీ ప్రభుత్వం వంద రోజుల పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్