గుండు బోయిన వారి పాలెంలో వినాయక చవితి వేడుకలు

73చూసినవారు
గుండు బోయిన వారి పాలెంలో వినాయక చవితి వేడుకలు
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో గుండు బోయిన బ్రదర్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి మొదటి సంవత్సర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గుండిబోయిన వీధిలో వినాయకుడుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన గుండుబోయిన బ్రదర్స్ అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు భక్తులకి పంచి పెట్టారు. స్వామివారిని మేళ తాళాలతో డిజె సౌండ్లతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గుండు బోయిన మణికంఠ,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్