వినుకొండలో భారీ వర్షం

59చూసినవారు
వినుకొండలో భారీ వర్షం పడుతోంది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కుపోతగా ఉండగా కొద్దిసేపటి నుంచి చిటపట చినుకులు మొదలయ్యాయి. అనంతరం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దట్టమైన మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడింది. మూడు రోజులుగా ప్రతిరోజు వర్షం వినుకొండ ప్రజలను పలకరిస్తూనే ఉంది.

సంబంధిత పోస్ట్