రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం పిల్లల మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సమాజంలోని పిల్లలందరికీ సమగ్ర సంరక్షణను అందించే కార్యక్రమమని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నాగార్జున గౌడ్ అన్నారు. గురువారం స్థానిక కస్తూరిబా గాంధీ విద్యాలయంలో బాలికలకు కౌమార దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.