పొంగిన వాగు.. నిలిచిపోయిన రాకపోకలు

82చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మార్కాపురం నుండి దోర్నాల వెళ్లే రహదారిలో చిన్న దోర్నాల వద్ద తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అటువైపు రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్