చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే: జగన్

80చూసినవారు
చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే: జగన్
నెల్లూరులో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ 'ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటు జరిగి చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు అని అన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని జగన్ వ్యాఖ్యానించారు. మార్పులు కొన‌సాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

సంబంధిత పోస్ట్