చంద్రబాబు మెజార్టీపై రూ.20 కోట్ల పందెం!

12567చూసినవారు
చంద్రబాబు మెజార్టీపై రూ.20 కోట్ల పందెం!
TDP అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. ఎనిమిదోసారి ఆయన విజయం సాధించడం ఖాయం అని తెలుస్తోంది. మరోవైపు కుప్పంలో చంద్రబాబు మెజార్టీ 40 వేల పైనే ఉంటుందని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో పలువురు వ్యాపారస్తులు రూ.20 కోట్లకుపైగా పందెం కాసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్