భారత్‌లో ఎంపాక్స్‌ క్లేడ్‌ 1బీ తొలి కేసు ఎక్కడ నమోదైంది

51చూసినవారు
భారత్‌లో ఎంపాక్స్‌ క్లేడ్‌ 1బీ తొలి కేసు ఎక్కడ నమోదైంది
ప్రపంచంలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్‌1’ వేరియంట్‌ ఎంపాక్స్‌ వైరస్‌ భారత్‌లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు భారత్‌లో క్లేడ్‌ 1బీ పాజిటివ్‌ కేసు సెప్టెంబ‌ర్ 23న నమోదైందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కేరళ లోని మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు తెలుపారు.

సంబంధిత పోస్ట్