బాలినేనికి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

81చూసినవారు
బాలినేనికి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
జనసేనలో మాజీ మంత్రి బాలినేని చేరనున్నారు. ఈ క్రమంలో బాలినేనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే బాలినేని జనసేనలో చేరే కార్యక్రమానికి పరిమితంగానే నాయకులను తీసుకురావాలని పవన్ సూచించారట. అంతేకాకుండా పలు విషయాల్లో బాలినేనికి పవన్ నుంచి కీలక ఆదేశాలు వచ్చినట్లు స్థానిక రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్