మేము తప్పు చేసినట్లు నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తాం: అంబటి

81చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ అపవిత్రం అయిందని ఆంజనేయస్వామిపై ప్రమాణం చేసి చెప్పగలరా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ' అయ్యా.. పవన్ కళ్యాణ్ గారు. మేము తప్పు చేస్తే మీరు దీక్ష చేయడమేంటి? మేము తప్పు చేశామని నిరూపిస్తే మీ బూట్లు నేను తుడుస్తా. టీడీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులపై పవన్ ఎందుకు మాట్లాడలేదు?' అని అంబటి ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్