రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వీరికి ఏప్రిల్ నుంచి రేషన్ బంద్?

76చూసినవారు
రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వీరికి ఏప్రిల్ నుంచి రేషన్ బంద్?
AP: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఇకపై ఈకేవైసీ నమోదు తపనిసరి చేశారు. ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకుంటే ఏప్రిల్ నుంచి రేషన్ బియ్యం రాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఈకేవైసీ లేకపోయినా సరే వారికి సరకులు ఇచ్చే వారు. కానీ ఇకపై అలా కుదరదని.. రేషన్ కార్డుదారులు తక్షణమే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించి ఈకేవైసీ చేయించుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్