మధ్యప్రదేశ్‌లో అగ్ని ప్రమాదం.. 15 షాపులు దగ్ధం (వీడియో)

60చూసినవారు
మధ్యప్రదేశ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండోర్‌లోని చాంద్ రిషి మార్కెట్ సమీపంలోని సరఫా ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టుపక్కల వ్యాపించడంతో 12 నుంచి 15 దుకాణాల వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్