మాజీ మంత్రి హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

65చూసినవారు
మాజీ మంత్రి హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టు ఊరటను ఇచ్చింది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసును కొట్టివేసింది. ఈ కేసులో పోలీసులు హరీశ్ రావు, రాధాకిషన్‌లనురాధాకృష్ణ్‌లను నిందితులుగా చేర్చారు. హరీశ్ రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ఆరోపణలను తోసిపుచ్చింది.

సంబంధిత పోస్ట్