TG: ఓ యువతి తన స్నేహితురాలిపై ప్రియుడితో అత్యాచారం చేయించి వీడియో తీసింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన రోజా తన స్నేహితురాలి (26)ని ఇంటికి పిలిచి మద్యం తాగించి మత్తులోకి వెళ్ళాక తన ప్రియుడు ప్రమోద్‌తో ఆమెపై అత్యాచారం చేయిస్తూ వీడియో తీసింది. మరొసారి యువతిని పిలిపించిన రోజా ఈసారి తన స్నేహితుడు హరీష్ కోరిక తీర్చాలని దారుణంగా కొట్టింది. అందుకు యువతి నిరాకరించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.