BIG ALERT: నేడే లాస్ట్ డేట్

76చూసినవారు
BIG ALERT: నేడే లాస్ట్ డేట్
నేటితో ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తుల గడువు ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న గడువు ముగియాల్సి ఉండగా.. 10వ తేదీకి పొడిగించారు. ఈ నెల 27న పరీక్ష జరగనుంది. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్